TRINETHRAM NEWS

శరభగుడా తంగులగూడ గ్రామంలో ఘనంగా శ్రీ శ్రీ రాధాకృష్ణ దేవాలయంలో కలశం మరియు గాయత్రి యజ్ఞం

అల్లూరి సీతారామరాజు జిల్లా (అరకు వేలి) మండలం త్రినేత్రం న్యూస్ డిసెంబర్.12 :

అరకు వేలి మండలం పెదలబుడు పంచాయితీ, శరభ గూడ తంగులగూడ గ్రామస్తుల ఇలవేల్పు అయినటువంటి రాధాకృష్ణ దేవాలయంలో, గీతా జయంతి సందర్భంగా, కలశం పూజ మరియు గాయత్రి యజ్ఞం రంగ రంగ వైభవంగా జరిపించిన గ్రామస్తులు. అలాగే శరభగుడా తంగులగూడ గ్రామస్తులతోపాటు యావన్మంది భక్తులు గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని , అరకు వేలి మెయిన్ రోడ్ లో కలశలు పట్టుకొని ఊరేగింపు కార్యక్రమముగా కొనసాగారు, అలాగే భక్తులు ఈ కలశం పూజ మరియు గాయత్రి యజ్ఞంలో పాల్గొని అన్న సమారాధన మరియు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన శరభగుడా తంగులగూడ గ్రామస్తులకు యావన్మంది భక్తులు హర్షం వ్యక్తం చేశారు్, సరబగుడా తంగులగూడ ఆలయ కమిటీ.. కిల్లో బిథెసి, తాంగుల హరి, జగన్నాథం, మింజు అర్జున్, అప్పన్న, మంగు నాయుడు, సహదేవ్, భగవాన్, అర్జున్,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App