మంచి నీటి సమస్యను
పరిష్కరించాలి :
అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ మండలం, త్రినేత్రం న్యూస్. డిసెంబర్.11 :
అరకు లోయ మండలం లో గన్నెల పంచాయితీ ఫరిది లోనీ “కేంటూ బడి” గ్రామమ్ లో మంచి నీటి సమస్యను పరిష్కరించాలి .అని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. వారి బాధని త్రినేత్రం న్యూస్ తో వారి గోడును వినిపించారు. గ్రామం లో సరి అయినా తాగునీటి సౌకర్యం లేక సమీపంలోని కొండ ప్రాంతం లో వచ్చే కలుషిత ఊట నీటి ద్వారా తమ అవసరాలకూ వినీయేగించుకుంటున్నమని , అలాగే ఈ కలుషిత నీరు తాగడం వలన నిత్యము గ్రామస్తులు అనారోగ్య బారిన పడుతున్నామని గిరిజనులు వాపోయారు, అధికారులు మరియు ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ తాగు నీటి కష్టాలను తీర్చాలని కేంటూబడి గ్రామస్తులు కోరుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App