జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 09 at 18.13.54

TRINETHRAM NEWS

ప్రజా ఆరోగ్య శ్రేయస్సు కోసం మెడికవర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన కార్పొరేటర్ కొమ్ము వేణు…

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45వ డివిజన్ లో కార్పొరేటర్ కొమ్ము వేణు గారి ఆధ్వర్యంలో హలో డివిజన్ లో ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించి వారికి బిపి మరియు ఈసీజీ షుగర్ వంటి వ్యాధులను నిర్ధారించడం వంటి వైద్య సేవలు మెడికవర్ వారి సౌజన్యంతో వారు ఉచిత వైద్య సేవలు అందించి అలాగే మందులు పంపిణీ చేయడం జరిగింది
ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ డివిజన్ ప్రజల శ్రేయస్సు కోసం మెడికవర్ వారి ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం తోపాటు మందులు పంపిణీ చేయడం జరిగింది డాక్టర్ల సూచన మేరకు వైద్యులు డివిజన్ ప్రజలకు పలు సూచనలు చేయడం ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్ము వేణు వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్బు భాయ్ డివిజన్ నాయకులు యువకులు మహిళలు సీనియర్ సిటిజన్స్ మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా డివిజన్ ప్రజల పక్షాన మెడికవర్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page