TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ : ఢిల్లీ ప్రజలకు అలర్ట్‌..పలు స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు వచ్చాయట. ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్ అయింది..

పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

ఈ-మెయిల్ ద్వారా స్కూళ్లకు బాంబు బెదిరింపులు..

ఆర్కేపురంలోని రెండు స్కూళ్లకు బెదిరింపులు..

స్కూళ్లలో తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App