TRINETHRAM NEWS

లగచెర్ల రైతులకు అండగా ఉంటాం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తో కలిసి లగచర్ల ఫార్మా భూసేకరణ బాధితులని పరామర్శించిన వికారాబాద్ జిల్లా BRSపార్టీ,అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకుఆనంద్ .అసెంబ్లీసమావేశాల్లో లగచర్ల సమస్యలను లెవనెత్తుతామని, వారికి అండగా ఉంటామని అన్యాయంగా పెట్టినకేసులన్నిటినీ,వెనక్కితీసుకునేదాకా BRS పార్టీ తరపున పోరాటం చేస్తామని లగచర్ల బాధితులకు భరోసా ఇచ్చిన KTR

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App