WhatsApp Image 2024 12 05 at 6.48.09 PM
అందాల అరకులోయలో మరో బోటు షికారు.
ఆంధ్ర ప్రదేశ్: త్రినేత్రం న్యూస్!
అరకు వ్యాలీ (అల్లూరి సీతారామరాజు జిల్లా)
అందాల అరకు లోయ లో మరో బోటు షికారు ను పాడేరు ITDA ప్రాజెక్టు అధికారి, అభిషేక్ IAS మరియు ట్రైబల్ మ్యూజియం మేనేజర్ మురళీ చేతుల మీదుగా ప్రరాంబోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో టూరిస్టులు,పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
