TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆహ్వానం

దీ.02.01.2024 న మధ్యాహ్నం 2.45 గంటలకు రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణ .సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు శ్రీ.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండ గ్రామంలో జరిగే ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి విచేస్తున్నారు. కావున ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ…

మీ

వంగవేటి నాగేశ్వరరావు
మాజీ సర్పంచ్, నేలకొండపల్లి