Trinethram News : హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన.. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
మేడ్చల్ – జవహర్ నగర్ 16వ డివిజన్‌లో ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడి చేసిన పరమేష్(30) అనే వ్యక్తి.
ఏడుస్తూ ఇంటికి వచ్చిన చిన్నారికి రక్తస్రావం అవడం గమనించి పోలీసులను ఆశ్రయించిన కుటుంబ సభ్యులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App