TRINETHRAM NEWS

ఘనంగా పోలి పాడ్యమి వేడుక..

Trinethram News : పోలి పాడ్యమి సందర్భంగా దీపాల వెలుగుల కాంతులతో కళకళలాడిన కృష్ణమ్మ

కార్తిక మాసం ముగింపు సందర్భంగా పోలి స్వర్గం

కార్తిక మాసం నెలరోజులపాటు పుణ్యస్నానాలు చేసిన భక్తులు

కార్తిక మాసం ముగింపును మార్గశిర శుద్ధ పాడ్యమిగా పిలుస్తారు

నేడు తెల్లవారుజామునే పోలిని స్వర్గానికి పంపిన భక్తులు

నదీ స్నానం చేసి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి నదిలో వదిలిన భక్తులు

పోలి సందర్భంగా కిటకిటలాడిన భవానీ జల శంకర ఆలయం, పాత శివాలయం

యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App