మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు
Trinethram News : Andhra Pradesh : Nov 30, 2024,
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను శనివారం సినీ నటుడు మంచు విష్ణు కలిశారు. ఈ మేరకు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘నా బ్రదర్, ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిశాను. ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాం. ఆయన పాజిటివ్ ఎనర్జీ నిజంగా అద్భుతం. ఆయన మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. ఈ మేరకు ఆయనతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App