WhatsApp Image 2024 11 28 at 20.29.51
లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సోమవారపు లావణ్య ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గౌతమ్ నగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ సోమవారపు లావణ్య ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం రేకుర్తి కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో సుమారు వందమంది శిబిరంలో పాల్గొనగా వారికి షుగర్ మరియు బిబి టెస్టులను చేసి నేత్ర వైద్య శిబిరము లో 20 మంది వారికి ఆపరేషన్ కొరకై రేకుర్తి కంటి ఆసుపత్రికి ఆపరేషన్ కు తరలించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మగువ ప్రెసిడెంట్ సునీత, బీనా, తిరుమల,సత్గుణ, స్వరూప,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
