జూన్ 26, 2026

IMG 20241127 WA0019

TRINETHRAM NEWS

ఈవీఎంల పైన నమ్మకం ఉండాలి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ప్రతి ఒక్కరికి ఈవీఎంల పైన పూర్తిగా నమ్మకం ఉండాలి.
ప్రతి ఒక్కరికి ఈవీఎంల పైన అవగాహన ఉండాలి.ఏ ఎలక్షన్ అయినా సరే ఈవీఎంల గురించి ఎటువంటి ఇష్యూ అనుమానాలు ఉండకూడదు ఈవీఎం లకు ఎటువంటి సిగ్నల్ నెట్వర్కింగ్ ఉండదు హ్యాకింగ్ కావు.ప్రజలైన నాయకులైన ఈవీఎంల పైన పూర్తిగా నమ్మకంతో ఉండాలి.సుప్రీంకోర్టు సూచన మేరకు ఈవీఎంల టెక్నికల్ ఇష్యూ గానీలేకుంటేఎవరికైనాఅనుమానం వైద్య విద్యకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది రెసిడెన్షియల్ హాస్టల్స్ ను మెరుగుపరచడానికి అధికారులు కృషి చేస్తున్నారు.అన్ని హాస్టల్స్ లలో విద్యార్థులకు త్రాగే నీరు సౌకర్యం అదేవిధంగా శుభ్రంగా నీరు సప్లై చేస్తున్నాంజిల్లా అభివృద్ధి కోసం ప్రతి శాఖ అధికారులు బాధ్యతగా పనిచేస్తున్నారు. వికారాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం ప్రపోజల్ ఉంది కానీ శాంక్షన్ కాలేదు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page