మహాకుంభమేళా ఎప్పుడు.. ఎక్కడంటే
Trinethram News : దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళా మన దేశంలోని సంస్కృతి,సంప్రదాయాల ను ప్రతిబింబిస్తుంది.
మహాకుంభమేళాని నాలుగు పుణ్య క్షేత్రాలలో నిర్వహిస్తారు.ఇది ప్రయాగ్ రాజ్ లోని సంగం,హరిద్వార్ లోని గంగానది, ఉజ్జయినిలోని షిప్రానది, నాసిక్లోని గోదావరి నది వద్ద జరుగుతుంది.
మహాకుంభమేళా జనవరి 13, 2025 నుండి ప్రారంభమై, ఫిబ్రవరి 26తో ముగుస్తుంది. అంటే ఈ మహాకుంభ మేళా 45 రోజులపాటు భక్తకోటి దైవన్నామ స్మరణల మధ్య కొనసాగుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App