దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం

TRINETHRAM NEWS

దేశంలో రైల్వేస్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం

Trinethram News : దేశంలోని ప్రతీ రాష్ట్రంలో రైల్వే లైన్ ఉంది. సిక్కింలో మాత్రం రైల్వే సౌకర్యం లేదు. అక్కడి ప్రతికూల వాతావరణమే ఇందుకు కారణం. నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల వల్ల రైల్వే లైన్లు నిర్మించడం కుదరదు. పైగా ఇక్కడ తరచూ కొండ చరియలు విరిగి పడతాయి. రాష్ట్రంలో చాలా టూరిజం స్పాట్లు ఉన్నా రైల్వే సౌకర్యం లేక ఆదరణ తగ్గుతోంది. ఇటీవలే రంగ్ రైల్వే స్టేషన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top