WhatsApp Image 2024 11 19 at 20.48.32
శబరిమలకు 26 స్పెషల్ రైళ్లు
Trinethram News : భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే శబరిమలకు 26 స్పెషల్ రైళ్లను కొత్తగా నడపనుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ఇవి ప్రయాణించ నున్నాయి. వాటి వివరాలు
నవంబర్ 18, 20, 22, 24, 25, 27, 29 తేదీల్లో..
డిసెంబర్ 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30.
జనవరి 01
పై తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు స్పెషల్ రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని అయ్యప్ప భక్తులను రైల్వే అధికారులు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
