టిడిపి నాయకుడు రంగబాబు పై దాడి కేసులో వైసీపీ నాయకులు అరెస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : కృష్ణాజిల్లా : గన్నవరం నియోజకవర్గం..

టిడిపి నాయకుడు రంగబాబు పై దాడి కేసులో వైసీపీ నాయకులు అరెస్ట్…

గతంలో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద టిడిపి నాయకుడు పై దాడి చేసిన కొంత మంది వ్యక్తులు…

దాడికి సంబంధించి సూత్రధారులు వైసిపి నాయకులగా గుర్తించిన పోలీసులు…

తెల్లవారుజాము నుండి వైసిపి నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు…

అదుపులోకి తీసుకున్న వాళ్ళల్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు….

ఎంపీపీ అనగాని రవి, వంశీ ప్రధాన అనుచరులు ఓలుపల్లి రంగా మేచినేని బాబు,సూరపనేని అనిల్ తో పాటు మరో ఇద్దరు అరెస్ట్…

ఆరుగురిని కంకిపాడు పోలీస్ స్టేషన్ కి తరలింపు…

ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో సమాధానం చెప్పలాని పోలీసులను నిలదీసిన కుటంబ సభ్యులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top