TRINETHRAM NEWS

నూతన గృహ ప్రవేశమునకు హాజరైన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పబ్లిక్ హెల్త్ మేనేజర్/సి.ఓ.నీరుకుళ్ళ పారిజాతం- సత్యనారయణ వారికి నూతన గృహ ప్రవేశం కు హాజరై శుభాకాంక్షలు తెలిపి ఇద్దరికీ బట్టలు పెట్టిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా.
ఈ కార్యక్రమంలో అడ్డగుంటపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పబ్లిక్ హెల్త్ మేనేజర్ అనిత, ఏఎన్ఎంలు పద్మ, శారద, స్వీపర్ పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App