WhatsApp Image 2024 11 18 at 15.14.27
రాజలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందిన విషయాన్ని తెలుసుకొని నివాళులు అర్పించిన మద్దెల దినేష్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లోని మాతృ మూర్తి కీ.శే.రాజ్యలక్ష్మి అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసి, సోమవారం వారి ఇంటికి వెళ్ళి ఆమె పార్థీవ దేహాం పై పూలమాల వేసి నివాళులు అర్పించిన దళిత హక్కుల పోరాట సమితి పెద్దపల్లి జిల్లా కన్వీనర్ కామ్రేడ్ మద్దెల దినెష్. రాజ్యలక్ష్మి మృతి బాధాకరం మని, ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఇంకా పరామర్శించిన వారిలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆఫీసు కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తో పాటు తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
