జూన్ 26, 2026

IMG 20241117 WA0067

TRINETHRAM NEWS

కొడంగల్ నియోజకవర్గంలోని లగాచర్ల గ్రామ రైతులకు అండగా ఉంటాను అడ్వకేట్ రాజశేఖర్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన పడు పోలీసులు ఎక్కడున్నారని అడ్వకే మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవుటి రాజశేఖర్ ప్రశ్నించారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కి ముందే పోలీసులు భద్రత కల్పించి ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని రాజశేఖర్ తెలిపారు అమాయకులైన రైతులపై కేసులు పెట్టి జైల్లో ఉంచడం కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని పోలీసులను ప్రశ్నిస్తున్నారు రైతుల దగ్గర ఉన్న భూమిని ఎట్టి పరిస్థితుల్లోనైనా ఫార్మా కంపెనీకి కట్ట పెడతానని తిరుపతి రెడ్డి అనడం పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని అవసరమైతే సాక్షాదారాలతో సోనియాగాంధీకి మరియు రాహుల్ గాంధీకి వివరిస్తామని తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page