కొత్తపాలెం గ్రామంలో కాపీ రైతులకు గిట్టుబాటు ధర కోసం అవగాహన కల్పించిన – హెచ్ ఓ అరుణ, గుండ్ల రఘువంశి.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( జీకెవీధి మండలం ) అల్లూరిజిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా,జీకేవీధి మండలం, వంచుల పంచాయితీ, కొత్తపాలెం గ్రామంలో కాఫి అవగాహన సదస్సు కార్యక్రమంలో, కాఫి రైతులకు గిట్టుబాటు ధరకోసం అవగాహనాకల్పించిన, ఎచ్. వో అరుణ . మనం పండించిన కాఫి దళారులకు కాకుండా ITDA కి, అమ్ముకుంటే గిట్టుబాటు ధరకు మనకు డబ్బులు వస్తాయి. అలాగే బోనస్ కూడా పొందవచ్చు. దళారులకు అమ్ముకుంటే మనకు గిట్టుబాటు ధరకు కొనరు, నష్టపోయేది మననే ప్రతి ఒక్క రైతు ఆలోచించి మన పంచాయితీలో మన లైజన్ వర్కర్ కొనుగోలు చేస్తారు, కావున మనం గిట్టుబాటుదరకు ITDA కు అమ్ముకుందాం. అని జనసేన పార్టీ జీకెవీధి మండలం నాయకులు గుండ్ల రఘు వంశీ కాఫి రైతులకు అవగానా కల్పించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీలో ఉన్నటువంట కాపీ రైతులు మరియు, సర్పంచ్ వనపల కాసులమ్మ, కాఫి డిపార్ట్మెంట్ ఆఫీసర్ అరుణ, లైజన్ వర్కర్ లోత గంగరాజు, మర్రి చిన్న కూటమి నాయకులు, పోతురు కొండలరావు, ముర్ల భూపతి, అరడ కోటేశ్వర రావు వనపల రాజేష్,లొంజ గణపతి తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App