IMG 20241114 WA0030
రైతులు ఏమన్నా ఉగ్రవాదుల
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
పరిగి జైలులో ములకత్ తో రైతులను కలిసిన మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కొడంగల్ లాగాచెర్ల గ్రామ పార్మా కంపేని రైతులను పరిగి జైలులో మూలకత్ ద్వారా పరమర్శించిన మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి మహేష్ రెడ్డి ..వారి కుటుంబాలను పరామర్శించి వారికి అన్ని రకాలుగా అండగా* ఉంటాం అని , వారు జైలు నుంచి విడుదల అయ్యే వరకు అన్ని రకాలుగా సహాయం అందిస్తాం అని ధైర్యంగా ఉండాలి అని సబితాఇంద్రారెడ్డితెలియచేశారుఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు , మాజీ MLC లు మున్సిపల్ చైర్మన్ లు , మాజీ ZPTC లు, MPP లు,భారీ ఎంతున్న తరలి వచ్చిన అభిమానులు , కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
