WhatsApp Image 2024 11 14 at 09.59.13
జనగామ జిల్లా:
జనగామ జిల్లాలో దారుణం..
రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో గంపల పరశురాములు అనే వ్యక్తిని కత్తితో నరికి దారుణంగా హత్య చేసిన పర్వత మహేందర్ అనే వ్యక్తి.
ఆర్థిక లావాదేవీల మధ్య నెలకొన్న వివాదమే హత్యకు దారి తీసినట్లు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
