జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 13 at 21.01.49

TRINETHRAM NEWS

38వ డివిజన్ ఇందిరానగర్ లో తుఫిడీసీ నిధుల ద్వారా 40 లక్షల రూపాయలతో ఓపెన్ డ్రైవ్ సిసి రోడ్ శంకుస్థాపన చేసిన

రామగుండం శాసన సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని కార్పోరేషన్ పరిధిలో ఉన్న 35 వ డివిజన్ ఇందిరానగర్ లో తుఫిడీసీ నిధుల నుండీ 40 లక్షల రూపాయలను విడుదల చేయించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీలు తో పాటు 100 కోట్లకు పైగా నిధులతో పనులను జరుగుతున్నాయా ని ఎస్ టి పి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిలో గతంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని సుందరి కరణలో భాగంగా అనేక మార్పులు తీసుకు వస్తున్నామని అభివృద్ధి సంక్షేమ ఫలాల విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందన్నారు.

రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ ను అభివృద్ధి పర్చడం కాంగ్రెస్ ప్రభుత్వం తో సాధ్యం అవుతుంది అని మరోమారు నిరూపితం అవుతుంది

మాజీ ఎమ్మెల్యే మన రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ కు చెందవలిసిన అన్ని రకాల నిధులను కమిషన్ కు కక్కృతి పడి బిఆర్ఎస్ ఆగ్రా నాయకులకు ధారాదత్తం చేసిన ఘటికులు

అందుకే అలాంటి నాయున్నీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచిన మీకు కృతజ్ఞతలు

ఇవాళ మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక మన ప్రభుత్వనికి మంచి పేరు వస్తుంటే భరించలేక, ప్రజలను రెచ్చకొట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు

మేము చేసే ఈ అభివృద్ధి ని మీరు ఎన్ని కుట్రలు పన్ని అడ్డుకున్న

రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ ను అభివృద్ధి చేస్తా

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page