కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు?

TRINETHRAM NEWS

Hyderabad: కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు..

మాదాపూర్‌లోని కొలికపూడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. కొలికపూడిని అరెస్టు చేసేందుకే వారు హైదరాబాద్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇంట్లో లేకపోవడంతో సీఐడీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. కొలికపూడిపై డీజీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..

You cannot copy content of this page

Scroll to Top