ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 11 05 at 18.10.35

TRINETHRAM NEWS

భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా

నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదులో భాగంగా మూడు నాలుగు ఐదు తారీకు లో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు వీకే రెడ్డి లక్ష్మీనగర్ తిరుమల నగర్ లో స్పెషల్ డ్రైవ్ ను

భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దపల్లి రవీందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ స్పెషల్ డ్రైవ్ ను సామాన్య ప్రజానీకంతో పాటు వ్యాపారస్తులను ప్రత్యక్షంగా కలుస్తూ వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. గత రెండు నెలలుగా

రామగుండం నియోజకవర్గంలో నత్తనడకగా నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి ఊపు తీసుకురావడంలో భాగంగా ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్ లో గణనీయంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరూ పాల్గొని దాదాపుగా 20 మంది ముఖ్య కార్యకర్తలను ఒక్కొక్కరు 100 చొప్పున దాదాపుగా 2000 సభ్యత్వాన్ని ఈరోజు పూర్తి చేయడం జరిగింది. ఈనెల 10వ తారీఖు లోపు భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు అందరూ ముఖ్యమైన నాయకులు ఒక్కొక్కరు 100 చొప్పున దాదాపుగా 200 మంది క్రియాశీల సభ్యులు క్రియాశీల సభ్యత్వము చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా కార్యకర్తలందరికీ ప్రతి కార్యకర్త క్రియాశీలక భూమిక పోషించి ప్రతి బూతులో ఇద్దరుకు తగ్గకుండా క్రియాశీల సభ్యులు చేయడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మహావాది రామన్న భారతీయ జనతా పార్టీ యువ రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్ భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు జనగామ సాగర్ జనగామ శివరామకృష్ణ కాదాసీ శంకర్ భారతీయ జనతా పార్టీ దళిత మూర్ఛ మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు దెబ్బట కమలాకర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సప్ప నాగరాజు గోశిక రమేష్ పుల్లూరి మహేందర్ గుండబోయిన గట్టయ్య సాగి కిషన్ రావు రాజేందర్ భీమ సుధీర్ చిలుముల సాగర్ అంబటి సతీష్ ఈదునేరి మల్లేష్ అంబటి తిరుపతి శివ ములుగురి వీరయ్య రాజేందర్ మంజుల మేడి రాజు ప్రసన్న మేకల సతీష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page