పేద విద్యార్థుల అభివృద్దే, “రజక విద్యా సేవా సంక్షేమ సంఘం లక్ష్మo
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రజక విద్యా సేవా సంక్షేమ సంఘ తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్టాల అధ్యక్షుడు దేవలూటిశంకర్.తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ లో గత కొన్నేళ్ల్లు గా ఉపాధ్యాయులునిరుపేదకుటుంబాలు అభివృద్ధి చెందాలంటే కేవలం విద్య వల్లనే అది సాధ్యం అవుతుందని గమనించి రజక వృత్తిదారుల వారి కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు కల్పించి అభివృద్ధి చెందే దిశ వారికీ ప్రోత్సహక బహుమతులను అందిస్తున్నదితెలిపారు.ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలోగతఉన్నతవిద్య అవకాశాలు కల్పించి అభివృద్ధి చెందే దిశగా వారికి ప్రోత్సాహక బహుమతులు అందింస్తున్నామని కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి లో ప్రతిభ [మెరిట్] ఆధారoగా మంచి మార్కులు సాధిస్తున్న రజక, పేద, తల్లి లేదా తండ్రి లేని విద్యార్థుల అండ్ తెలంగాణ రాష్ట్రాలలో పేద విద్యార్థులకు అట్టడుగునా రజక కుటుంబాల విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి అభ్యున్నతికోసంపాటుపడేవిధంగాతల్లిదండ్రులులేనివారివిద్యోన్నతి కోసం మరియుసంక్షేమంకోసం, తదితర విద్యా సేవాకార్యక్రమాలు చేస్తున్నట్లువారిసహాయసహకారాలనుసహృదయంతోఅందించాలని దేవలూటి శంకర్తెలిపారు.వివిద డిపార్ట్మెంట్స్ఉద్యోగస్తులు ,ఉపాధ్యాయుల, పెన్షనర్స్ ఆధ్వర్యంలో రజక విద్యా సేవా సంక్షేమసంఘం తరుపున అన సేవా కార్యక్రమాలు చేయబోతునట్లుప్రతిఒక్కరూవారిసహాయసహకారాలనుఅందించని దేవలూటి శంకర్అందిస్తున్నామని తెలిపారు.ఇక నుండి కూడా తమ సేవలను రెండు తెలుగురాష్టాలలో విస్తరిoపస్తామని ఉమ్మడి తెలుగు రాష్టాల అధ్యక్షులు దేవలూటి శంకర్ ఒక ప్రకటన తెలిపారు. రజకులు అనేక ప్రాంతాలలో, జిల్లాలలో, వెనుకబడి ఉన్నారని తల్లిదండ్రులు లేని పిల్లలు పేదరికంకారణంగాఉన్నతవిద్యలుచదవలేకపోతన్నారనిఆవేదనవ్యక్తoచేసారు.అటువంటి విద్యార్థుల కీమాసంస్థచేయూతనిఅందిస్తుందనిపూర్తిసమాచారంకోసం8096646072,6304330529 నెంబర్ల ను సంప్రదించాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App