జూన్ 27, 2026

WhatsApp Image 2024 10 26 at 19.14.49

TRINETHRAM NEWS

నాడు జగనన్న వదిలిన బాణం.. నేడు చంద్రన్న వదిలిన బాణం: అంబటి

Trinethram News : ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు.

‘నాడు జగనన్న వదిలిన బాణం! నేడు చంద్రన్న వదిలిన బాణం! విధి విచిత్రమైనది’ అని ఆయన ట్వీట్ చేశారు.

మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శిస్తూ షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాయడంతో ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page