WhatsApp Image 2024 10 19 at 13.38.13
నవంబర్ 28 నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
Trinethram News : తిరుమల పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు పద్మావతి అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
