download 8
డైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు
Trinethram News : జనగామ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ బతుకమ్మ కుంటకు చెందిన మైదానంలో ఓ డ్రైవింగ్ స్కూల్ కు చెందిన కార్ లో వ్యక్తికి శిక్షణ ఇస్తున్నారు.
అయితే వ్యక్తి కార్ స్పీడ్ నీ కంట్రోల్ చేయలేకపోవడంతో నేర్పించే వ్యక్తి పొరపాటున బ్రేక్ కి బదులు యాక్సిలేటర్ ను తొక్కాడు.. దీంతో మరింత వేగం పెరిగిన కార్ నేరుగా కుంటలోకి దూసుకెళ్లింది..
వారిద్దరూ వెంటనే కారు డోర్ నుండి నీటిలోకి దూకి స్థానికుడి సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
