200 గుడుంబా పాకెట్లు మరియు హీరో CD డీలక్స్ మోటార్ సైకిల్ స్వాధీనం

TRINETHRAM NEWS

అక్రమంగా గుడుంబా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.

200 గుడుంబా పాకెట్లు మరియు హీరో CD డీలక్స్ మోటార్ సైకిల్ స్వాధీనం.

మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కమీషనరేట్ మంచిర్యాల జోన్ మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామ శివారు ప్రాంతం లోనీ రైల్వే ట్రాక్ వద్ద అక్రమంగా ప్రభుత్వ నిషేధిత గుడుంబని మోటార్ సైకిల్ పై రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు సిబ్బంది కలిసి పట్టుకున్నారు. వారి వద్ద 200 గుడుంబా పాకెట్లు లభించాయి.

పట్టుకున్న నిందితులని మరియు స్వాధీనం చేసుకొన్న మోటార్ సైకిల్ మరియు 200 గుడుంబా ప్యాకెట్లని తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ వారికి అప్పగించడం జరిగింది.

నిందితుల వివరాలు

1) లావుడ్య వినోద్ s/o మోతిలాల్ , age : 32yrs, caste : లంబాడి , occ: కూలీ r/o మామిడిగూడెం , కాసిపేట్ మండల్
2) నాగవత్ రాజశేఖర్ s/o రాజు , age:25yrs, caste: లంబాడి , occ:కూలి, r/o లంబాడిపల్లి విల్లెజి of చెన్నూర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top