TRINETHRAM NEWS

Trinethram News : Telangana : Oct 09, 2024,

ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ సర్కార్ కు మాదిగలు బుద్ధి చెబుతారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హెచ్చరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మాల కావడం వల్లే మాదిగలకు రేవంత్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వర్గీకరణ తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఇప్పుడు హడావుడిగా నియామకాలు చేపడుతున్న సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలను నిరసిస్తూ MRPS బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App