WhatsApp Image 2024 10 06 at 20.56.34
Trinethram News : Hyderabad : వనస్థలిపురం గురుద్వారా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జె.ఎస్. ఆసుపత్రిని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కీ గౌడ్ ప్రారంభించారు. రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ద్వారా వారి మన్ననలు పొందగలరని ఆయన సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ బి. శ్రీనివాస, డాక్టర్ జి. జయంతి, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు కుట్ల నర్సింహ యాదవ్, సదాశివుడు, వేణుగోపాల్ యాదవ్, స్వర్ణ మాధవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
