WhatsApp Image 2024 10 02 at 17.07.49
ఈరోజు అమావాస్య సందర్బంగా జెడిమెట్ల దుర్గా గుడి దగ్గర గాంధీ విగ్రహం ప్రక్కన శ్రీ వాసవి సేవాదళ్ సుచిత్ర, కొంపల్లి ఆధ్వర్యంలో 800 మందికి మహా అన్నప్రసాదము ఏర్పాటు చేయడము జరిగినది. ఇట్టి కార్యక్రమం లో 30 మంది సంఘ సభ్యులము పాల్గొన్నాము.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
