TRINETHRAM NEWS

CM Revanth Reddy is busy in Delhi

Trinethram News : Delhi : Oct 01, 2024,

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇటీవల ఖర్గే అనారోగ్యానికి గురికావడంతో.. ఆయన్ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy is busy in Delhi