TRINETHRAM NEWS

CM Revanth Reddy canceled Dewara pre-release event!

Trinethram News : Telangana : ఆదివారం మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉండటంతో దేవరకు కేటాయించిన పోలీసులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కోసం వెళ్లాల్సి వచ్చింది.

దీంతో పోలీసులు లేక దేవర ప్రీ రిలీజ్ దగ్గర క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు.

అయితే పోలీసులు వచ్చేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth Reddy canceled Dewara pre-release event!