IMG 20240925 WA0011
Join Bharatiya Janata Party : BJP Parigi Assembly Incharge Maruti Kiran Booneti
Trinethram News : బిజెపి కార్యకర్తలతో పాటు అభిమానులు బిజెపి సభ్యత్వం తీసుకోవాలని పరిగి నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ మారుతి కిరణ్ బూనేటి నియోజకవర్గ ప్రజలను కోరారు.
పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో మంగళవారం రాత్రి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
మారుతి కిరణ్ మాట్లాడుతూ :- నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి బిజెపి ని బలోపేతం చేయడంలో ప్రజల మద్దతు కావాలని, బిజెపి లో చేరి పార్టీని శక్తివంతం చేయడం వల్లే అభివృద్ది చెందిన దేశంగా భారత్ తయారవుతుందని అన్నారు,
ఈ కార్యక్రమంలో కేంద్ర టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు, హరికృష్ణ యాదవ్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాజుల అనిల్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నస్కల్ వెంకటయ్య, బిజెపి యువ నాయకులు ప్రసాద్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, జైశ్రీరామ్, ప్రకాష్, తదితరులు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
