TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం, సెప్టెంబరు 22, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి రా9.21 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:భరణి ఉ6.32 వరకు
తదుపరి కృత్తిక తె5.23 వరకు
యోగం:హర్షణం మ3.01 వరకు
కరణం:కౌలువ ఉ10.22 వరకు
తదుపరి తైతుల రా9.21 వరకు
వర్జ్యం:సా5.57 – 7.28
దుర్ముహూర్తము:సా4.19 – 5.07
అమృతకాలం:రా3.05 – 4.37
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.57
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year