TRINETHRAM NEWS

As part of the Bai Bata program on the orders of INTUC Secretary General and Telangana State Minimum Wages Advisory Council Chairman Janak Prasad

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జీడీకే OCP-5 mine లో గేటు మీటింగ్ కి ముఖ్య అతిథులుగా INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి జనరల్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాసుగారు వక్తలుగా RG1 ఉపాధ్యక్షులు, K.సదానందం ఆధ్వర్యంలో ఫిట్ సెక్రటరీ l. ఆంజనేయులు అధ్యక్షతన కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది…

ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెద్దలు జనక్ ప్రసాద్ అండదండలతో ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి కల నెరవేరుస్తామని, కార్మికునికి సంబంధించిన పెర్క్స్ పై విధించే ఇన్కమ్ టాక్స్ రద్దు చేయిస్తామని, సింగరేణికి ఈ సంవత్సర వచ్చిన లాభాలలో వాటాను కార్మికులకు త్వరలో అందజేపిస్తామని, అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కొరకు INTUC ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు INTUC సెంట్రల్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ గడ్డం కృష్ణ, మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ పోతర వేన సమ్మయ్య ,సెంట్రల్ నాయకులు బేబీ శ్రీనివాస్,

గండ్ర దామోదర్ రావు, మండ రమేష్, బ్రాంచ్ సెక్రటరీలు నీరటి సాగర్, బూర జగన్ , ఎదులాపురం శ్రీనివాస్, ఆర్ డి చారి , తాటికొండ అంజయ్య, చిందం శ్రీనివాస్, కోర శ్రీనివాస్, కే సమ్మయ్య, నరసయ్య ఫోర్ మెన్ ,సుధాకర్ రెడ్డి ,బద్రి శంకర్, కూసనపల్లి శంకర్, నరసయ్య ,సంపత్ ,తాటి రాజయ్య, వెంకటేశ్వర్లు, తాళ్ల కుమార్, పాల్, అశోక్ ,తిరుపతి, మధు, దశరథం, లింగయ్య ,కె వెంకటస్వామి, ఇతర గనుల పిట్ సెక్రటరీ లు సిరిపురం నరసయ్య ,గాదె సంపత్, గణపతి దామోదర్, యాసిన్, నయీమ్, తదితర నాయకులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

As part of the Bai Bata program on the orders of INTUC Secretary General and Telangana State Minimum Wages Advisory Council Chairman Janak Prasad