ఈనెల 28 నాడు జాతీయ లోకాదాలత్

TRINETHRAM NEWS

National Lok Dalat on 28th of this month

వికారాబాద్ జిల్లా పోలీసు అధికారులతో సమన్వయ మీటింగ్ నిర్వహించిన జిల్లా. ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి.

Trinethram News : వికారాబాద్ జిల్లా కోర్ట్
ఆవరణలో జిల్లా పోలీసుఅధికారులతో సమన్వయ మీటింగ్ ను ఏర్పాటుచేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి . ఈ నెల 28 నాడు జరుగు జాతీయ లోకాదాలత్ లొ ఎక్కువ కేసులు పరిస్కారము అయ్యేవిదంగా చూడాలని జిల్లా పోలీసు అధికారులకు అయన ఆదేశించారు ఇందులో రాజి పడదగిన కేసులను రాజి కుదుర్చుని తమకేసులను తలగించుకునేందుకు ఈ లోకాడాలత చక్కటి అవకాశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చేర్మెన్ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమం లొ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ. న్యాయమూర్తి డి. బి. షీతల్. ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీకాంత్
మరియు అదంపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి. శృతి దూత. మరియు జిల్లా పోలీసు అధికారులు . వికారాబాద్ జిల్లా అదనపు sp రవీందర్ రెడ్డి dsp లు శ్రీనివాస్ రెడ్డి. కరుణ సాగర్ రెడ్డి . కె బాలకృష్ణ రెడ్డి.
Ci లు వికారాబాద్ ci నాగరాజు దారుర్ ci బీమ్ కుమార్ కరణ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

National Lok Dalat on 28th of this month

You cannot copy content of this page

Scroll to Top