CM Revanth Reddy : ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

TRINETHRAM NEWS

Telangana Chief Minister Revanth Reddy said that industries are being encouraged to provide employment to every student

Trinethram News : శిల్పకళా వేదికలో MSME- 2024 నూతన పాలసీని సీఎం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌ బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమ ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నమూ రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.

యువతకు వ్యవసాయం, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టేందుకు తగిన చేయూతనిస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీపడేలా పీవీ ఆర్థిక విధానాలు తీసుకొచ్చారన్నారు. విధానాల రూపకల్పనలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను సృష్టించేందుకే.. ఈ పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana Chief Minister Revanth Reddy said that industries are being encouraged to provide employment to every student

2 thoughts on “CM Revanth Reddy : ప్రతి విద్యార్థికీ ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు”

  1. Pingback: శాండ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్ ను ప్రారంభించిన సీఎం - TRINETHRAM NEWS

  2. Pingback: CM Revanth : ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌కు ఊరట.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top