జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 16 at 21.17.17

TRINETHRAM NEWS

During Vinayaka immersion on Godavari River Bridge in Godavarikhani

రామగుండం పోలీస్ కమిషనరేట్

గోదావరిఖని లోని గోదావరి నది బ్రిడ్జ్ పైన వినాయక నిమజ్జనం సందర్భంగా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ ) పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్ కలిసి నిమజ్జనం,బందోబస్తు పర్యవేక్షించి, నిమజ్జన ప్రక్రియ అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

During Vinayaka immersion on Godavari River Bridge in Godavarikhani

1 thought on “Vinayaka Immersion : గోదావరిఖని లోని గోదావరి నది బ్రిడ్జ్ పైన వినాయక నిమజ్జనం సందర్భంగా

Comments are closed.

You cannot copy content of this page