జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 15 at 16.48.52

TRINETHRAM NEWS

Rajalakshmi Colony Siddhi offering tirokka offerings to Lord Vinayaka

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కార్పొరేషన్ పరిధి 5వ డివిజన్ రాజలక్ష్మి కాలనీలో గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిద్ధి వినాయక గణపతి మండపంలో ఆదివారం అన్న ప్రసాదము, గణపతికి 51 రకాల నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు మహిళలు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rajalakshmi Colony Siddhi offering tirokka offerings to Lord Vinayaka

You cannot copy content of this page