WhatsApp Image 2024 09 10 at 10.09.17
Gurukul students suffering from fever
Trinethram News : ఆసిఫాబాద్ : రెండు రోజుల్లో జ్వరం బారిన పడ్డ 35 మంది విద్యార్థులు..
ఆదివారం ఒక్కరోజే 23 మంది విద్యార్థులకు జ్వరం
ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాలలో ఘటన
ప్రిన్సిపల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా గురుకుల పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా
జ్వరం బారిన పడ్డ విద్యార్థులను వెంటనే సిర్పూర్ లోని సామాజిక ఆసుపత్రికి తరలించిన అధికారులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
