Hero RajTarun – Police charge sheet in Lavanya case
Trinethram News : హైదరాబాద్
ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు
లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించిన పోలీసులు
ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్న రాజ్‌తరుణ్..
లావణ్యతో పాటు రాజ్‌తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్న పోలీసులు..
పదేళ్ల పాటు ఒకే ఇంట్లో ఉన్నారు
లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి
-పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App