Warangal child Deepti Jeevanji who created history
Trinethram News : పారాలింపిక్స్ అథ్లెటిక్స్ లో కాంస్యంతో మెరిసిన తెలంగాణ బిడ్డ!
చరిత్ర సృష్టించిన వరంగల్ బిడ్డ దీప్తీ జీవాంజి!!
వరంగల్, సెప్టెంబర్ 04 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి.
రాత్రి పారిస్ లో జరిగిన 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో కాంస్యం కైవసం
దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానం…
పారలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా తెలంగాణ అథ్లెట్
దీప్తి జీవాంజి చరిత్ర సృష్టిస్తూ కాంస్య పతకం కైవసం
కాంస్యం గెలవడంతో వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేసిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App