జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 04 at 15.11.48

TRINETHRAM NEWS

A peace meeting organized by Parigi police on the occasion of Vinayaka festival

Trinethram News : పరిగి : పరిగి పట్టణంలోని స్వాగత్ ఫంక్షన్ హాల్ లో వినాయక ఉత్సవాల సందర్భంగా శాంతి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్సవాలు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని పరిగి అంటేనే పీస్ అని పరిగి లో మంచి వాతావరణం ఉంటుందని తెలియజేశారు మున్సిపల్ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేశారు కార్యక్రమంలో హిందూ ముస్లిం మత పెద్దలు వివిధ పార్టీల నాయకులు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు యువజన సంఘాల నాయకులు వినాయక మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A peace meeting organized by Parigi police on the occasion of Vinayaka festival

You cannot copy content of this page