TRINETHRAM NEWS

Participated in meeting on flood issues for Mokila gated communities: Local Legislators Kale Yadayah

చేవెళ్ళ నియోజకవర్గం:
03/09/2024:

శంకర్ పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో భారీ వర్షాల కారణంగా మోకిలా గేటెడ్ కమ్యూనిటీ వరదల సమస్యలపై సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఆర్డీవో సాయిరాం హాజరు కావడం జరిగింది

ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ ఇకముందు వర్షం వచ్చిన సమస్య లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మర్వో,
,ఎంపీడీవో, హెచ్ఎండీఏ అధికారులు,మున్సిపల్ కమిషనర్, పోలీసులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Participated in meeting on flood issues for Mokila gated communities: Local Legislators Kale Yadayah