WhatsApp Image 2024 09 02 at 16.34.25
kotteashok kept his word
చొప్పదండి :త్రి నేత్రం న్యూస్
ఒకటో వార్డ్ కౌన్సిలర్..
తన వాడు పరిధిలోని మర్లవాడ లో రిక్వెస్ట్ బస్ స్టాప్ ను ఈరోజు ప్రారంభించడం జరిగింది.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వార్డు ప్రజలు కొట్టే అశోక్ అన్న గారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది…
ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ అన్న పెరుమాండ్ల గంగన్న గౌడ్. వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అన్న కొత్తూరి మహేష్ అన్న. గుర్రం రాజేందర్ రెడ్డి. అన్న గుర్రం రమేష్ .గార్లను శాలువాతో సన్మానించడం జరిగింది… ఈ కార్యక్రమంలో చొప్పదండి మండలం మైనార్టీ అధ్యక్షుడు ఎండి జహంగీర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ కళ్యాణపు శ్రీనివాస్ వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
