జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 01 at 19.43.48

TRINETHRAM NEWS

All the people of Ramagundam Constituency should be alert

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్

కుండపోతగా కురుస్తున్న అధిక వర్షాల పట్ల రామగుండం నియోజకవర్గం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ పెర్కోన్నారు. గత 24 గంటలుగా వర్షాలు అధికంగా కురుస్తున్నయని లోకట్టు ప్ర‍ాంతాల్లో వరదనీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గెట్లు ఎత్తి వరద నీటిని గోదావరినదిలో వదలుతున్నరని గోదావరి పరిహాక ప్రాంతాల ప్రజలు జాగ్రత్త ఉండాలని, వరద నీటితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

All the people of Ramagundam Constituency should be alert

You cannot copy content of this page