TRINETHRAM NEWS

కొలికిపూడి శ్రీనివాస్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు

ఓ టీవీ ఛానల్ డిబేట్ లో ఆర్జీవీపై కొలికిపూడి అనుచిత వ్యాఖ్యలు

వర్మ తల నరికి తెస్తే కోటి ఇస్తానంటూ ప్రకటించిన కొలికిపూడి

ఏపీ డీజీపీ కి ఫిర్యాదు చేసిన వర్మ .